హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో రాజా ది గ్రేట్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో రవితేజ సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు. రాజ ది గ్రేట్ సినిమా సమర్పకులు దిల్ రాజు గారు సినిమా గురించి మాట్లాడుతూ అందరికి సినిమా మంచి సక్సెస్ ఇస్తుంది నిజంగా కెరియర్ కి ప్లస్ అవుతుంది అంటు అబినందించారు.
Be the first to comment