Raghu broke rules for construction companies జిహెచ్‌ఎంసిలో రఘు లీలలు | Oneindia Telugu

  • 7 years ago
Golla Venkata Raghu misuse his power for construction companies in Ghmc limits.Ghmc officer said that Raghu broke rules for construction companies.Ap ACB officers raided Venkata Raghu houses on Monday
ఏపీ ఏసీబీ దాడుల్లో పట్టుబడి జైలుకు వెళ్లిన అధికారి వెంకట రఘురామిరెడ్డి హైదరాబాద్‌లో పాల్పడ్డ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైద్రాబాద్‌ జిహెచ్‌ఎంసి పరిధిలో పనిచేసే సమయంలో కూడ డబ్బులకు ఆశపడి నిబంధనలకు ఉల్లంఘించారనే చర్చ సాగుతోంది.

Recommended