Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
NTR interesting comment about Nivetha Thomas and Bisibelabath. NTR said 'I will definitely make Bisibelabath for Nivetha Thomos.
'జై లవ కుశ' సినిమా విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నివేథా థామస్‌తో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్ ఆమెకు ఇచ్చిన మాట గురించి గుర్తు చేసుకున్నారు.

Recommended