KCR strategy over Bypoll in Telanganaనంద్యాల ఎఫెక్ట్ కెసిఆర్ అస్త్రం ఒక్క దెబ్బకు 2 పిట్టలు|Oneindia

  • 7 years ago
Present TRS Leader, Congress MP Gutta Sukhendar Reddy has resigned to his MP post it seems. On 14th of this month he is going to submit his resignation letter officially to the Hon'ble Lok Sabha Speaker. After that in the Nalgonda Bypoll again he is going to contest as TRS candidate.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ఉన్న సమయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ఉప ఎన్నికతో తమ బలం నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అద్భుత విజయం సాధించింది. ఈ కారణంగానే కెసిఆర్ కూడా ఉప ఎన్నిక అనే అస్త్రాన్ని బయటకు తీయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉప ఎన్నికలు పలుమార్లు వచ్చాయి.