Bigg Boss Telugu :Navadeep Teased Deeksha In Yesterday's Episode |

  • 7 years ago
All house mates in Big Boss Show played Teacher and Students game. Diksha acted as teacher and got teased by all house mates for her mathematics skills.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రోజు రోజు సరికొత్తగా తయారవుతుంది. ఉహించని టాస్క్ లతో ఎపిసోడ్ లో తో అందరిని అలరిస్తుంది. అయితే ఈ షో నిరాటంకంగా కొనసాగుతూ ముగింపు దశకు చేరుకుంటుంది . 50 రోజులకు పైగా అనేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది ఈ షో.

Recommended