Arjun reddy movie director sandeep reddy vanga planning to add another 15 minutes movie to the previous 3 hours part of the film. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడొక సంచలనం గా మారింది. ఇప్పుడు ఎక్కడ చుసినా ఎక్కడ విన్నా అంతా అర్జున్ రెడ్డి గురించే..అర్జున్ రెడ్డి సినిమా మూడు గంటలు అనగానే అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాలంలో మూడు గంటలేంటి? ఖచ్చితంగా ఇది బెడిసికొడుతుంది అని మాట్లాడుకున్నారు.