Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Rajamouli's friend and producer Sai Korapati has put up an offer of Rs 60 crore for the Telugu dubbing rights of 'Robo 2.0' being made by Lyca Productions owned by A Subaskaran. Tamil production house sold the same for Rs 81 crore to exhibitor-distributor Sunil Narang who outwitted Sai Korapati, Chadalavada Srinivasa Rao, and others to bag the dubbing rights.
'బాహుబలి' తర్వాత దాన్ని మించిన ప్రాజెక్టు ఏదైనా వస్తుందా? అంటే అది శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'రోబో 2.0'. దాదాపు రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ సినీ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' వారు నిర్మిస్తున్నారు.

Recommended