Cricketer Posts Picture After Workout, Gets trolled on social media

  • 7 years ago
Ahmed Shehzad played just one game in the ICC Champions Trophy in June and was replaced by Fakhar Zaman afterwards. Pakistan batsman Ahmed Shehzad is the latest cricketer trolled on social media after he posted a post-workout picture on his Twitter handle and was called things like 'drama queen' and 'selfie queen' by a few of his followers.
గతంలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లను నెజిటన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వర్క్అవుట్ చేసిన అనంతరం దిగిన ఫోటోని తన ట్విట్టర్లో పోస్టు చేయడమే దీనికి కారణం. ఈ ఫోటోలో చెమటలు కక్కుతున్న అహ్మద్ కారులో విశ్రాంతి తీసుకుంటూ తన భార్య సనతో మంచి వర్క్అవుట్ చేసిన అనంతరం ఫీలింగ్ ఎలా ఉంటుందంటే! అని కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు అహ్మద్ షెజాద్‌ను డ్రామా క్వీన్, సెల్ఫీ క్వీన్‌గా అభివర్ణిస్తూ మండిపడ్డారు.

Recommended