Skip to playerSkip to main contentSkip to footer
  • 8/11/2017
TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_4. Parulakosam Paatupadaniపరుల కోసం పాటు పడని
నరుని బ్రతుకు దేనికని / 2/
మూగ నేలకు నీరందివ్వని
వాగు పరుగు దేనికని
1: తాతలు తాగిన నేతుల సంగతి
- 4....... నీతులుగా
తాతలు / పలికెను మన సంస్కృతి
జల్లుకు నిలవని ఎండకు ఆగని
చిల్లుల గొడుగు దేనికని - /పరుల/
ఆ ..ఆ...ఆ...ఆ

2: ఆదర్శాలకు నోళ్ళు చాలవు,
ఆశయాలకు ఫైళ్ళు చాలవు
పద పద మంటూ పలుకులే గాని
కదలని అడుగు దేనికని - /పరుల/

3: జలవిద్యుత్తుకు కరువేలేదు ,
జనసంపత్తికి కొరవే లేదు
అవసరానికి మీట నొక్కితే
అందని వెలుగు దేవికిని /పరుల/

4: శిశు హృదయానికి కల్లలు లేపు,
రసరజ్యానికి ఎల్లలు లేవు
లోపలి నలుపు సినారె కు తెలుసు,
పైపై తొడుగు దేనికని / పరుల/

Category

🎵
Music

Recommended