Kajal Agarwal's Khoon Mein Hai Short Film

  • 7 years ago
Must Watch Kajal Aggarwal and Aparshakti Khurana Best Video "KhoonMeinHai" for Blood Donation.

తన నటనతో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఈ హీరోయిన్ ఇప్పుడు కొత్త సందేశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రక్త దానం (బ్లడ్ డొనేషన్‌) ప్రాధాన్యతను తెలిపే నేపథ్యంలో సాగే షార్ట్‌ఫిలింలో కాజల్ నటించింది

Recommended