Skip to playerSkip to main content
  • 8 years ago
Janasena Party Pawan Kalyan on Sunday thanked Dr Chandrasekhar for coming to Uddanam to solve the kidney deasese.

జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు తనకు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తరచూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, ఉద్దానం ప్రజల కిడ్నీ బాధలను రూపుమాపేందుకు తనవంతుగా కృషి చేస్తున్న సీనియర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేసి మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు పవన్.

Category

People
Be the first to comment
Add your comment

Recommended