Pawan Kalyan burst out laughing video Out | Filmibeat Telugu

  • 7 years ago
Watch Pawan Kalyan Beautiful laughing videos

పవన్ నవ్వు.. అభిమానుల కెవ్వు...

పవన్ ఏడిస్తే ఫ్యాన్స్ ఏడుస్తారు.. ఆయన నవ్వితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మొన్నీ మధ్య పవన్ కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు ఆయన అలీ చేసిన కామెడీకి నవ్వినపుడు జనాల అరుపులు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఇక ప్రసంగాలలో నవ్వడం చాలా రేర్. అలా అయన నవ్విన వీడియోలు ఇందులో చూడండి.

Recommended