Champions Trophy 2017 : Pak Beat SL To Loose SF And Make It Eng Vs Ind in Finals
  • 7 years ago
In the match at Cardiff, the Sri Lankan team sent out Pakistan to play in the semi-finals. Sri Lankan players initially impressed with the Champions Trophy semi-berth match at the Cardiff Stadium. However, the Lankans were only 236 not out after the batsmen did not perform at any stage.


కార్డిఫ్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ ను గెలిపించి సెమీ ఫైనల్ లో ఆడేందుకు పంపింది. కార్డిఫ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్ పోరులో శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత బ్యాట్స్ మన్ ఏ దశలోనూ రాణించకపోవడంతో కేవలం 236 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయ్యారు.
Recommended