తెలుగు telugu I News Unicode telugu Hardcore Nallamothu

Try Our New Player
nallamothu
39
264 views
  • About
  • Export
  • Add to
ఇంటర్నెట్ లో మెయిల్స్ లోనూ, ఛాటింగ్, Facebook, Twitter, Google + వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ తెలుగు లో ఎలా టైప్ చేయాలి, సాంకేతికంగా మన కంప్యూటర్లో ఉండాల్సిన సెట్టింగులు, యూనీకోడ్ కన్సార్టియమ్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వం తీసుకోవడం వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలూ వంటి అంశాలపై I News తెలుగు ఛానెల్ లో 9 సెప్టెంబర్ 2011 HardCore ప్రోగ్రామ్ లో జరిగిన చర్చని ఈ వీడియోలో చూడవచ్చు. nallamothu sridhar editor computer era telugu magazine నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు పత్రిక

0 comments