telugu తెలుగు Firefox 4కి మారిపోదామా Full HD

Try Our New Player
nallamothu
40
58 views
  • About
  • Export
  • Add to
"ఇంటర్నెట్ ని బ్రౌజ్ చెయ్యడానికి విండోస్ తో పాటు వచ్చే Internet Explorer ఉండగా Firefoxని ఎందుకు వాడాలి".. అని ప్రశ్నించే స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు Firefox బ్రౌజర్ కి అలవాటు పడిపోయారు. అతి త్వరలో Firefox 4 అధికారికంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఫైనల్ వెర్షన్ కి దాదాపు సమానమైన Firefox 4 RC1 వెర్షన్ మనకు అందుబాటులో ఉంది. దీన్ని నిరభ్యంతరంగా డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. Firefox ఇప్పుడు ఉన్న వెర్షన్ తోనే సరిపెట్టుకుంటే చాలు కదా.. కొత్త వెర్షన్ అవసరమా.. అని సందేహం వ్యక్తం చేసేవారి కోసమూ, అలాగే Firefox 4 వెర్షన్ యొక్క గొప్పదనం తెలియని వారి కోసమూ ఈ వీడియోని తయారు చేశాను. దీన్ని చూశాక ఖచ్చితంగా Firefox 4 వైపు మీ మనసు మళ్లుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

0 comments