Advertising Console

    telugu తెలుగు మంచి personal information manager Full HD

    Repost
    nallamothu

    by nallamothu

    24
    79 views
    ప్రతీరోజూ ఎన్నో ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవలసి వస్తుంటుంది. పనుల వత్తిడి వల్ల వాటిని గుర్తుపెట్టుకోలేక ఎక్కడోచోట రాసుకుంటూ కూడా ఉంటాం. ఫోన్ నెంబర్లూ, ఎవర్నో కలవాల్సి ఉండే అపాయింట్ మెంట్లూ, ప్రతీరోజునీ సమీక్షించుకుంటూ రాసుకునే డైరీలూ అన్నీ కంప్యూటర్లో ఓ చిన్న క్లిక్ తో రాసుకోగలిగితే బాగుంటుంది కదూ! అలాంటి అవకాశం కల్పించే ఓ అద్భుతమైన ప్రోగ్రామ్ ని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine