Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

Like
Watch Later
Share
Add to

telugu తెలుగు Win 7లో ఉబుంటు XP కావాలా Full HD

7 years ago66 views

ఒకే కంప్యూటర్లో Windows, Linux వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ లు వేర్వేరు డ్రైవ్ లలో వేసుకుని వాడుకోవచ్చని చాలామందికి తెలిసిందే. కానీ ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ లో.. మరికొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లను సాధారణ ప్రోగ్రాములను వాడినంత సులభంగా వాడుకోగలిగేలా ఇన్ స్టాల్ చేసుకోవచ్చని తెలుసా? దీన్నే వర్చ్యువలైజేషన్ అంటారు. అసలు వర్చ్యువలైజేషన్ అంటే ఏమిటి, ఒక సాధారణ పిసి యూజర్ కి ఇది ఎలా ఉపయోగమో నా Windows 7 ఆపరేటింగ్ సిస్టమ్ లో Ubuntu, Windows XPలను ఒకేసారి వాడి చూపిస్తూ ఈ వీడియోలో వివరించాను. అంతేకాదు VPS అనే ప్యాకేజీల క్రింద హోస్టింగ్ సంస్థలు హోస్టింగ్ సర్వర్లని ఎలా వర్చ్యువలైజ్ చేస్తాయో ఔట్ లైన్ కూడా ఈ వీడియోలో ఇచ్చాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine nallamothu sridhar

Report this video

Select an issue

Embed the video

telugu తెలుగు Win 7లో ఉబుంటు XP కావాలా Full HD
Autoplay
<iframe frameborder="0" width="480" height="270" src="//www.dailymotion.com/embed/video/xh6k86" allowfullscreen allow="autoplay"></iframe>
Add the video to your site with the embed code above