Advertising Console

    తెలుగు telugu ఈ పిల్లి వేషాలు మిస్ అవకుండా చూడండి

    Repost
    nallamothu

    by nallamothu

    24
    1 012 views
    ఈ వీడియో చూడడం మిస్ అయ్యారంటే చాలా ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయినట్లే. Talking Tom అనే Android ఫోన్లలోనూ, iPhoneలలోనూ పనిచేసే ఓ అప్లికేషన్ లో ఓ ఫన్నీ ఏనిమేటెడ్ పిల్లి ఉంటుంది. అది మనం ఏం మాట్లాడుకుంటున్నా చెవులు రిక్కించి విని మనం చెప్పిన దాన్నే ఫన్నీ వాయిస్ తో తిరిగి విన్పిస్తుంది. ఎక్కడైనా నలుగురు ఫ్రెండ్స్ ఉన్న చోట ఈ సైలెంట్ గా ఈ పిల్లిని ఓపెన్ చేశామంటే ముందు అందరూ బిత్తరపోతారు.. ఆ తర్వాత నవ్వులు గ్యారెంటీ. ఈ పిల్లి చేష్టలను మీ కోసం రికార్డ్ చేసి అందిస్తున్నాను. ఆస్వాదించి మీ స్పందన తెలియజేయగలరు. - నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ ఎరా ప్రింటెడ్ తెలుగు మంత్లీ మేగజైన్