Advertising Console

    తెలుగు telugu Ubuntu Startupలో ఏమి ఉండాలి?

    Repost
    nallamothu

    by nallamothu

    25
    18 views
    లైనక్స్ ని ట్రయల్ గా వాడదామనుకునే పిసి యూజర్లు సహజంగా మొగ్గుచూపించేది Ubuntu ఆపరేటింగ్ సిస్టమ్ మీదే! మనం ఎప్పుడూ వాడే విండోస్ లో అయితే Start>Run>Msconfig అనే ఆప్షన్ ద్వారా బూటింగ్ సమయంలో ఏమి లోడ్ కావాలో నియంత్రిస్తుంటాం. అదే ఉబుంటులో ఇదే పనిని ఎలా చేయాలో కంప్యూటర్ ఎరా computerera మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు.