Karepally అగ్నిప్రమాద ఘటనలో కుట్రకోణం.. KTR కీలక వ్యాఖ్యలు..| Telugu OneIndia

  • last year
ఘటనలో గాయపడిన వారిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లతో కలిసి పరామర్శించిన మంత్రి కేటీఆర్ నలుగురి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు

KTR commented that the investigation will reveal whether there is a conspiracy in the Karepally fire incident. He went to visit the victims at Nims Hospital.

#BRS
#BRSParty
#KCR
#KTR
#KarepallyFireAccident
#BRSAthmiyaSammelanam

Recommended