ED మరోసారి దూకుడు నటి రకుల్ కు నోటీసులు *Tollywood | Telugu OneIndia

  • last year
ED issued notices to movie heroine Rakul Preet Singh. It seems that these notices have been sent in the Tollywood drugs case. It is known that many Tollywood actors including Rakul have been investigated in the drug case. Rakul was interrogated by ED officials on September 3 last year. Rakul left in the middle of the investigation saying that she had to go urgently. It is noteworthy that once again ED notices have been issued in this context | సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో గతంలో రకుల్ సహా పలువురు టాలీవుడ్ నటీనటులను విచారించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 3న రకుల్ ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి తాజాగా, ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

#rakulpreetsingh
#breakingnews
#tollywood
#drugcase
#Rakul
#enforcementdirectorate

Recommended