జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటమే మేలు... లేదంటే కష్టమే...!! *Health | Telugu OneIndia

  • 2 years ago
Eating noodles, burgers, and pizzas well? Doctors say that if you eat junk food daily, you will have to face serious health problems. It is said that many problems like obesity, heart related problems, skin diseases and depression will come.

ఇళ్లల్లో మంచి పోషకాలని ఇచ్చే ధాన్యాలతో, పప్పులతో ఆహారపదార్థాలు వండి పెట్టినా తినకుండా కొత్తకొత్త ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం యువత ఆరోగ్యాన్ని డేంజర్ జోన్ లోకి నెట్టుకుంటున్నారు. నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు తింటూ అదేదో గొప్ప ఆహారం గా ఫీల్ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు.

#noodles
#obesity
#lifestyle
#healthissues
#junkfood
#skindiseases

Recommended