పవన్ కు మంత్రి రోజా ఛాలెంజ్ *AndhraPradesh | Telugu OneIndia

  • 2 years ago
Minister RK Roja Fires on Janasena Chief Pawan Kalyan and TDP leader Lokesh, Challegned Pawan to contest from 175 seats | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. వీకెండ్ పొలిటీషియన్ గా రావటం.. ఆదివారం వచ్చి అజ్ఞానంగా మాట్లాడి పోవలం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసారు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని ప్ర‌శ్నించారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తామంటున్నారని ద్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్‌ మీటింగ్‌లకు వస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

#Andhrapradesh
#APministerRoja
#RKroja
#PavanKalyan
#TDP
#Janasena
#YSRCP

Recommended