చీతాలు కాదు, ముందు ఛీటర్లను రప్పించండి స్వామీ *National | Telugu OneIndia

  • 2 years ago
Actor turned politician Prakash Raj satire at PM Narendra Modi over India bring back cheetahs from Namibia. He have remained Vijay Mallya, Nirav Modi and Mehul Choksi | నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పుట్టినరోజును పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. ఎన్‌క్లోజర్లల్లో ఉన్న వాటికి స్వేచ్ఛ కల్పించారు. అంతరించిపోతోన్న వన్యప్రాణుల జాబితాలో చేరిన చీతాలను సంరక్షించడానికి, వాటి సంఖ్యను పెంచడానికి ఉద్దేశించిన ఇంటర్-కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ చీతాస్ ‌ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు.

#PMmodi
#PrakashRaj
#BJP
#KunoNationalPark
#National
#Vijaymallya
#NiravModi
#MehulChoksi

Recommended