BJP లోకి Divya Vani టార్గెట్ ఏంటి అంటే? *Politics | Telugu OneIndia

  • 2 years ago
Divya Vani met Etala Rajender and ready to join BJP | టీడీపీలో పని చేసి రాజీనామా చేసిన దివ్యవాణీ ఇప్పుడు బీజేపీలో చేరేందుకు నిర్ణయించారు. తెలంగాణ లో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దివ్య వాణీ సమావేశమయ్యారు. పార్టీలో చేరిక పైన చర్చించారు.

#divyavani
#BJP
#TDP

Recommended