ఈ రెండు సినిమాలు తప్పక చూడాలి ఎందుకో తెలుసా? *Entertainment | Telugu OneIndia

  • 2 years ago
Two good Telugu movies are releasing this week, one of them is Kalyan Ram starrer Bimbisara with a time travel Theame, another movie Sita Ram starring Malayalam actor Dulquer Salmaan and directed by Hanu Raghavapudi Theame love and war story. Do watch these two movies in theaters. The release date this Friday August 5th | ఈ వారం రెండు మంచి తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి అందులో ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా టీవీ ట్రావెల్ నేపథ్యం లో సాగే కథాంశంతో వస్తోంది , ఇంకో సినిమా సీత రామం ఓఇందులో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఇంకా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం లో వస్తున్నా ప్రేమ మరియు యుద్ధం నేపథ్యం తో సాగే కథనం . తప్పకుండ ఈ రెండు సినిమాలను థియేటర్ లలోనే చూడండి . విడుదల తేదీ ఈ శుక్రవారం August 5th


#DulquerSalmaan
#SitaRamamTrailer
#HanuRaghavaPudi
#VishalChandraSekhar
#SitaRamam
#vyjayanthiMovies
#bimbisarasongs
#Bimbisaratrailer
#Kalyanram
#Tollywood
#NTRarts
#Eeswarudesong

Recommended