రాజ్యసభకు పీటీ ఉష, ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, హెగ్డే *National | Telugu OneIndia

  • 2 years ago
Athlete PT Usha, Musician Ilaiyaraaja, Baahubali Writer And SS rajamouli Father Vijayendra Prasad, Philanthropist and administrator of the Dharmasthala temple Heggade from Karnataka are Nominated to Rajya Sabha | రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ రాజ్యసభ సభ్యులను కేంద్రం ప్రకటించింది. కాగా, రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు కూడా దక్షిణాదికి చెందినవారే కావడం గమనార్హం. దీంతో బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ దర్శక, నిర్మాత విజయేంద్ర ప్రసాద్, కేరళ నుంచి పరుగుల రాణి పీటీ ఉష, తమిళనాడు నుంచి సంగీత దర్శకుడు ఇళయరాజా, కర్ణాటక నుంచి ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు ఎంపిక చేసింది.


#RajyaSabhaNominatedMembers
#VijayendraPrasad
#Ilaiyaraaja
#PTUsha