Ms & Mrs Telangana Divas Winners: ఐదు విభాగాల్లో విజేతలను నిర్ణయించిన జడ్జిలు | ABP Desam
  • 2 years ago
Hyderabad లోని Masab Tank వద్ద ఓ ప్రైవేట్ హోటల్ వద్ద Ms & Mrs Telangana Divas బ్యూటీ కాంటెస్ట్ జరిగింది. ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 13 నుంచి 65 ఏళ్ల మహిళలు పాల్గొన్నారు. వేర్వేరు టాస్కుల్లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా జడ్జిలు ఐదు విభాగాల్లో ఐదుగురు విజేతలను నిర్ణయించారు.
Recommended