Atmakur By Elections Canvassing Finished: ఆత్మకూరు ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 23న పోలింగ్

  • 2 years ago
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 23న పోలింగ్ జరగబోతోంది. 26న కౌంటింగ్ జరుగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి Srinivas అందిస్తారు.

Recommended