Harbhajan Singh - 2011 World Cup Players Treated Like ‘Use and Throw’ | Oneindia Telugu

  • 2 years ago
Speaking at a recent event, senior Indian spinner Harbhajan Singh lashed out at the then BCCI officials. He said that the players who had won the 2011 World Cup had been left out of use and that the careers of senior players in the 2011 World Cup team had been ruined due to the BCCI's biased attitude.
#HarbhajanSingh
#2011WorldCup
#BCCI
#SouravGanguly
#MSDhoni
#GautamGambhir
#VirendraSehwag
#SachinTendulkar
#YuvarajSingh
#Cricket
#TeamIndia

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అప్పటి బీసీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2011 ప్రపంచకప్ విజేతలుగా నిలిచినా ఆటగాళ్లను వాడుకుని వదిలేశారని, బీసీసీఐ పక్షపాత వైఖరి కారణంగా 2011 ప్రపంచకప్ టీమ్‌లోని సీనియర్ ఆటగాళ్ల కెరీర్ నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Recommended