Hyderabad నగరానికి Fever .! సిటీ మొత్తం ఖాళీ ! | Oneindia Telugu

  • 2 years ago
Telangana : Seems that those who went to Villages for the Sankranthi holidays have arrived in Hyderabad disappointed with Fever.
#Telangana
#Hyderabad
#Fever
#Covid19
#Omicron
#HyderabadNews

హైదరాబాద్ నగర పరిస్థితులు మళ్లీ ఆరు రోగాలు మూడు ఆసుపత్రుల మాదిరిగా తయారయ్యింది. ఒమిక్రాన్ విజృంభిస్తోన్న కారణంగా జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో నగర ప్రజలను జ్వరం పట్టి పీడిస్తోంది. వాక్సినేషన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ కూడా ఒళ్లు నొప్పులు, జలుబు, జ్వరంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా సంక్రాంతి సెలవులకు ఉత్సాహంగా ఊళ్లకు వెళ్లిన వాళ్లు మాయదారి జర్వంతో నిరుత్సాహంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

Recommended