Team England Worst Cricket Stats In 2021.. 54 డ‌కౌట్లు | Oneindia Telugu

  • 2 years ago
England Cricket Team Poor performance in 2021
#joeroot
#engvsaus
#bairstow
#jamesanderson
#teamindia
#olliepoe

బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యం పాలైన‌ ఇంగ్లండ్ 2021 సంవ‌త్స‌రంలో ప‌లు చెత్త రికార్డుల‌ను త‌మ పేరు మీద లిఖించుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ ఓట‌మితో సిరీస్ కూడా కోల్పోయిన రూట్ సేన ఈ ఏడాదిని నిరాశ‌జ‌న‌కంగా ముగించింది. నిజానికి టెస్ట్ క్రికెట్‌లో 2021 సంవ‌త్స‌రం ఇంగ్లండ్‌కు పెద‌గా క‌లిసిరాలేదు. ఈ సంవ‌త్స‌రం ఇంటా, బ‌య‌ట ఆడిన మ్యాచ్‌ల్లో అత్య‌ధికంగా ఆ జ‌ట్టు ఓట‌మి పాలైంది. అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో మూడు అత్యంత చెత్త రికార్డులను సృష్టించింది.

Recommended