IPL 2022 : Lucknow Franchise Appointed Gautam Gambhir As A Mentor
- 2 years ago
IPL-2022 : Two new franchises will make their entry into the league. With the arrival of these new teams, ten teams will be competing from next season. In this context, the Lucknow team led by Sanjeev Goenka Group has already appointed former Zimbabwe captain Andre Flower as the team head coach. And also Gautam Gambhir has appointed as team mentor.
#IPL2022
#GautamGambhir
#LucknowFranchise
#IPL2022MegaAuction
#IPL2022Schedule
#AndreFlower
#Cricket
ఐపీఎల్-2022 తో రెండు కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ కొత్త జట్ల రాకతో వచ్చే సీజన్ నుంచి పది జట్లు పోటీపడనున్నాయి. ఈ నేపధ్యం లో సంజీవ్ గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో జట్టు ఇప్పటికే టీమ్ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండ్రీ ఫ్లవర్‌ను నియమించింది. అలాగే మెంటార్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది.

Recommended
IPL 2023 KL Rahul తనని తాను ప్రశ్నించుకోవాలి అంటున్న.. గౌతమ్ గంభీర్ | Telugu OneIndia
Oneindia Telugu
IPL 2021 : Gautam Gambhir Laud Glenn Maxwell For His Batting In IPL | Oneindia Telugu
Oneindia Telugu