Akhanda Movie Villain Powerful Background | Indian Army | Nitin Mehta || Filmibeat Telugu

  • 2 years ago
After 21 Years In The Indian Army, Nitin Mehta Turned To Modelling. This guy impressed audience with his acting skills and grab the major share in akhanda blockbuster success.
#NitinMehta
#AkhandaMovie
#NandamuriBalakrishna
#Tollywood

బోయపాటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో విలన్ పాత్రలు కూడా సమానంగా పవర్‌ఫుల్‌గా, బలంగా ఉంటాయి. లెజెండ్ తో జగపతిబాబుకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి అఖండలో కూడా బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్‌ను భయపెట్టే విధంగా చూపెట్టారు బోయపాటి. అయితే శ్రీకాంత్‌తో పాటు అఖండలో మరో విలన్‌గా నటించారు నితిన్ మెహ‌తా.

Recommended