Bus పై Elephant ఎటాక్.. Driver సమయస్ఫూర్తితో ప్రయాణికులు సేఫ్ || Oneindia Telugu

  • 3 years ago
Video Credits : The Better India Facebook page.

watch how bus driver in tamilnadu dealt with an elephant and saved passengers in the bus.
#Bus
#Elephant
#Viralvideo
#Tamilnadu


తమిళనాడు లోని నీలగైరి జిల్లాలో ఏనుగు.. బస్సులో ప్రయాణికులను భయపెట్టింది.. కోటగిరి నుంచి మెట్టుపల్యం వెళ్తున్న బస్సుని ఏనుగు అడ్డగించింది. దాదాపు పది నిమింశల పాటు రంకెలు వేస్తూ..అక్కడే తిరుగుతూ..బస్సు అద్దాలు ధ్వంసం చేసింది.. దీంతో ప్రయాణికులు వణికిపోయారు.. అయితే ఈ సమయం లో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు

Recommended