ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

  • 3 years ago
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగస్టు 15 అనగా భారత స్వాతంత్యదినోత్సవం రోజున మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ వెబ్‌సైట్‌లో డిజిటల్‌గా లాంచ్ చేయబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Recommended