Olympic Medallist Sushil Kumar: హత్యకేసులో ప్రధాన నిందితుడిగా.. నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌!

  • 3 years ago
Non-bailable warrant issued against Two-time Olympic medalist wrestler Sushil Kumar in Chhatrasal Stadium case
#OlympicmedallistSushilKumar
#wrestlerSushilKumar
#juniornationalwrestlingchampionSagarRana
#TwotimeOlympicmedalist
#nonbailablewarrant
#DelhiCourt
#SushilKumar
#Olympic
#SGFI
#ChhatrasalStadium

యువ రెజ్లర్‌ సాగర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌తో సహా మరో ఆరుగురికి ఢిల్లీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్‌ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా ధన్‌కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు.