IPL 2021: SRH Bowling Coach Muttiah Muralitharan Undergoes Heart Surgery | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: According to the report, Muttiah Muralitharan will be rejoining SunRisers Hyderabad for the ongoing IPL 2021, after getting discharged from the hospital.
#IPL2021
#MuttiahMuralitharanHeartSurgery
#SunrisersHyderabad
#SRHBowlingCoachMuttiahMuralitharan
#ManishPandey
#SRH
#DavidWarner
#OrangeArmy
#KaviyaMaran​
#KaneWilliamson

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ ఆసుపత్రి పాలయ్యాడు. అతని గుండె రక్తనాళాల్లో ఒక చోట పూడిక ఉన్నట్లు గత మార్చిలోనే గుర్తించిన వైద్యులు.. తాజాగా ఆ పూడికని తొలగించడానికి యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు.
Recommended