All Set For Vaccination In Andhra Pradesh From January 16 To 20

  • 3 years ago
All is set for administration of Covid-19 vaccine Covishield at the rate of 100 doses each, one per person, at 332 session sites per day beginning from January 16 to 20 in Andhra Pradesh.
#Coronavaccine
#Andhrapradesh
#Kadapa


రాష్ట్రానికి మరో 2.70 లక్షల కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టీకారుల చేరుకున్నాయి. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాలకు టీకాలను తరలించారు. 19 వాహనాల్లో విశాఖ, గుంటూరు, కడప, కర్నూలుకు వ్యాక్సిన్ తరలించారు. వ్యాక్సిన్ తరలింపు ఏర్పాట్లను జేడీ శ్రీవారి, రాష్ట్ర వ్యాధి నిరోధక టీకా కేంద్ర అధికారి దేవానందం పర్యవేక్షించారు.

Recommended