Boxing Day Test : "Couldn’t Be Happier For The Boys & Jinks" Seniour Players On Boxing Day Test win

  • 3 years ago
Virat Kohli was all praise for Ajinkya Rahane and his men who came back from the horrors of Adelaide to thrash Australia by 8 wickets in the Boxing Day Test. Rahane led from the front with a match-winning hundred at MCG.
#BoxingDayTest
#AjinkyaRahane
#ViratKohli
#SachinTendulkar
#VirendraSehwag
#IndvsAus2020
#MohammadSiraj
#IndvsAus2ndTest2020
#ChateshwarPujara
#MayankAgarwal
#PrithviShaw
#IshantSharma
#JaspritBumrah
#ShubhmanGill
#MohammedShami
#Cricket
#TeamIndia

మెల్‌బోర్న్‌లో జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘ‌న విజ‌యాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య ర‌హానే సార‌థ్యంలో భార‌త జ‌ట్టు 8 వికెట్ల తేడాతో విక్ట‌రీని సొంతం చేసుకున్న‌ది. మొదటి టెస్టులో పరాభవం పాలై, రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆదిపత్యం చలాయించి ఘనవిజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Recommended