Rajinikanth Hospitalised In Hyderabad Appollo Hospital | Rajini Health Update | Oneindia Telugu

  • 3 years ago
Annathe : South Indian superstar Rajinikanth hospitalised in Hyderabad
#Rajinikanth
#Annathe
#Hyderabad
#AppolloHospitals
#Thalaiva

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారింది. ఇటీవలె అన్నాత్తె షూటింగ్‌లో ఆరుగురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరిపిన పరీక్షల్లో రజినీకాంత్‌కు కరోనా నెగెటివ్ అని వచ్చింది. రెండు రోజుల నుంచి రజినీకాంత్ స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నాడు. కానీ అకస్మాత్తుగా రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హై బీపీ సమస్య కారణంగా ఆయన జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఈ మేరకు అపోలో హాస్పిటల్ ఓ ప్రకటనను జారీ చేసింది.

Recommended