Punarnavi On Her Role In Commitmental | Commitmental Team Interview Part 3
  • 3 years ago
CommitMental is an Indian Telugu-language romantic comedy web series created by The Viral Fever for Aha. It is directed by Pavan Sadineni starring Udhbav Raghunanda and Punarnavi Bhupalam in lead roles
#PunarnaviBhupalam
#Punarnavi
#Commitmental
#Pavansadineni
#Aha
#Alluaravind
#Ahaapp
#OTT
#TeluguOTT

పునర్నవి, ఉద్భవ్‌ రఘునందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కమిట్‌ మెంటల్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ఆహా వేదిక నవంబరు 13 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో పునర్నవి అను అనే యువతి పాత్ర పోషిస్తుండగా, ఫణిగా ఉద్భవ్‌ అలరించనున్నారు. పునర్నవికి వచ్చిన కవితలను ఆమెకే వినిపిస్తూ విసిగిస్తూ ఫణి కనిపించారు
Recommended