కొత్త మైలురాయిని సాధించిన హోండా హైనెస్ సిబి 350 డెలివరీస్

  • 4 years ago
హైనెస్ సిబి 350 యొక్క డెలివరీలు దేశంలో 1000 కస్టమర్లను దాటినట్లు హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రకటించింది. డెలివరీలు ప్రారంభమైనప్పటి నుండి కేవలం 20 రోజులలోపు ఈ కొత్త మైలురాయిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలోని 1 వ మరియు 2 వ శ్రేణి నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఈ బైక్ పెరుగుతోందని హోండా తెలిపింది.

హైనెస్ సిబి 350 బైక్‌ను డిఎల్ఎక్స్ మరియు డిఎల్ఎక్స్ ప్రో అనే రెండు మోడళ్లలో విక్రయిస్తున్నారు. ఈ మోడళ్లకు ఒక్కొక్కటి మూడు కలర్ అప్సన్స్ ఉన్నాయి.

కొత్త మైలురాయిని సాధించిన హోండా హైనెస్ సిబి 350 డెలివరీస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటాయన్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended