Credit Guarantee Support for 26 Stressed Sectors రూ.2.05 లక్షల కోట్లు మంజూరు| #AtmaNirbharBharat3

  • 4 years ago
Addressing a joint press conference in the national capital on November 12, Union Finance Minister Nirmala Sitharaman spoke about predictions on Indian economy’s trajectory in coming days. The 26 entities identified in the Kamath committee report along with health care sector are eligible for Credit Guarantee Support.The scheme can be availed till Mar 31, 2021. There is no upper ceiling on turnover for meeting the eligibility for this scheme, says finance minister.

#AtmaNirbharBharat3
#Govtcreditguaranteesupport
#FinanceMinisterNirmalaSitharaman
#CreditGuaranteeSupport26StressedSectors
#KVKamathcommittee
#EconomicStimulus2
#GDPofIndia
#AtmanirbharBharatPackage
#EconomyofIndia
#NirmalaSitharaman
#ReserveBankofIndia
#MicroandSmallEnterprises

కామత్ కమిటీ గుర్తించిన ఒత్తిడిలో కూరుకుపోయిన వివిధ రంగాలకు క్రెడిట్ మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా కారణంగా 26రంగాలు భారీగా దెబ్బతిన్నట్లు కామత్ కమిటీ గుర్తించిందని తెలిపారు. ఇందులో

హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఉందన్నారు. ఈ పథకం కింద అదనపు క్రెడిట్ కాలపరిమితి 5 ఏళ్లుగా తెలిపారు. ఈ పథకంలో ప్రిన్సిపుల్ అమౌంట్ తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఏడాది పాటు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ స్కీం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం అర్హత కోసం టర్నోవర్ పరిమితి లేదని తెలిపారు. 10 రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీం లాంచ్ చేసినట్లు తెలిపారు.