#PSPK27 : Pre Look Poster అదిరింది, Pawan Kalyan ను కొత్తగా చూపించబోతోన్న క్రిష్! || Oneindia Telugu

  • 4 years ago
Director Krish With Pawan Kalyan PSPK27 update. Krish Shared A Poster From PSPK27 On Pawan Kalyan Birthday.
#PSPK27
#PSPK27Update
#HBDPawanKalyan
#PawanKalyan
#JacquelineFernandez
#RadhaKrishnaJagarlamudi
#Tollywood


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నేడు ఊపిరిసలపనతం గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. నేటి ఈ బర్త్ డేను ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందరూ కలిసి అదిరిపోయే స్కెచ్ వేశారు. ఒకదాని వెంట మరొకటి అప్డేట్స్ ఇస్తున్నారు. విభిన్న చిత్రాలను తెరకెక్కించే క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. నేడు ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాలని చిత్రయూనిట్ భావించింది.

Recommended