Creative Criminals Movie Opening | ప్రభాస్ నిమ్మల దర్శకత్వం లో..!!

  • 4 years ago
Creative Criminals Movie Shooting Starts. Posani krishna Murali and actor sunil playing crucial roles in this movie.
#PosanikrishnaMurali
#Actorsunil
#Prabhasnimmala
#Tollywood
#CreativeCriminals

మణికంఠ, సునీల్, పోసాని కృష్ణమురళి, అవి, భారత్, ఇంతియాజ్‌ ఉద్దీన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘క్రియేటివ్‌ క్రిమినల్‌’. ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.

Recommended