AP Government Releases New Syllabus For Degree Courses With 10 Month Apprenticeship| Oneindia Telugu

  • 4 years ago
Andhra pradesh government has released new syllabus for under graduation courses with new 10 month apprenticeship formula. all the degree courses will be job oriented further.
#APdegreenewsyllabus
#APdegreeexams
#APEducation
#APGovernment
#APdegreeApprenticeship
#Andhrapradesh
#ysjagan
#AdimulapuSuresh


ఏపీలో నిరుద్యోగితను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా డిగ్రీ కోర్సులను ఉద్యోగ ఆథారితంగా తీర్చిదిద్దారు. పది నెలల అప్రెంటీస్ ను తప్పనిసరి చేయడంతో పాటు సిలబస్ లోనూ పలు మార్పులు చేశారు.

Recommended