Sushant Singh Rajput : ముంబై పోలీసుల చేతికి Sushant పోస్ట్‌మార్టం తుది నివేదిక...ఏం తేల్చిందంటే..?

  • 4 years ago
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మృతికి సంబంధించిన ఫైనల్ పోస్టు మార్టం రిపోర్టు పోలీసులకు అందింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణం ఆత్మహత్యేనని పోస్ట్‌మార్టం తుది నివేదిక స్పష్టం చేసింది.

#SushantSinghRajput
#justiceforSushantforum
#RheaChakraborty
#justiceforSushant
#ArjunKapoor
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Recommended