Lockdown In Telangana Till May 7, No Rent for 3 Months

  • 4 years ago
Telangana Chief Minister K Chandrashekar Rao has announced extension of the coronavirus lockdown till May 7. Swiggy and Zomato will not be allowed in the state to function KCR said.
#TelanganaLockdownMay7
#cmkcrpressmeet
#NoRentfor3Months
#Swiggy
#Zomato
#indialockdown

తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు పొడగించే విషయమై సీఎం అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న కంటైన్‌మెంట్ జోన్లలో 14రోజుల తప్పనిసరి ఐసోలేషన్ ప్రక్రియ ఆ గడువులోగా ముగియనుండటంతో.. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కంటే నాలుగు రోజులు అదనంగా పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేబినెట్ లో ప్రధానంగా దీనిపైనే చర్చించామని, లాక్ డౌన్ అమలుపై నిర్ణయాలు రాష్ట్రం పరిధిలోనే ఉన్నందున, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మే 7 వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు.

Recommended