T20 World Cup: Early Monsoon Cheer Up Women's Cricket Team
  • 4 years ago
Women's T20 World Cup: India reached their maiden T20I World Cup final on Thursday with their consistent cricket over the last couple of games in Australia.
India sent England home when semi-final called off due to rain in Sydney Cricket Ground.
#WomensT20WorldCup
#T20WorldCup
#IndiaEnterFinal
#INDvENG
#IndiavsEngland
#SydneyCricketGround
#Toughluck
#ICC
#reserveday
#semifinals
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గ‌త రాత్రి నుంచి సిడ్నీ క్రికెట్‌ మైదానంలో భారీ వర్షం కురవడంతో టాస్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో భారత మహిళలు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టారు. ఆదివారం భారత్‌ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు భారీ వర్షం ఇంగ్లండ్ మహిళా జట్టుకు షాక్ ఇచ్చింది.
Recommended